వార్తలు

పండగ వేళ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆడబిడ్డలు

కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. కరెంట్‌ లేక నీళ్లు రాక అష్టకష్టాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు …

ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా 

` ఏకగ్రీవ ఎన్నిక శ్రీనగర్‌(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌` కాంగ్రెస్‌ కూటమికి అధికార పీఠాన్ని కట్టబెట్టాయి.ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా …

పారిశ్రామిక రత్నం రతన్‌టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు

` అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ` హాజరైన అమిత్‌ షా, సీఎం షిండే ` ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌లు ఘన నివాళి ` వ్యాపార రంగంలో …

నానో ఆలోచ‌న ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది

భార‌తీయ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్ర‌ముఖ‌ల్లో ఒక‌రైన‌ దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటా మృతిప‌ట్ల హృద‌య‌పూర్వ‌క నివాళులర్పిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్ర‌తి …

ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి

జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుఢీ కొని హోంగార్డు మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్‌పల్లి పట్టణ శివారులో గురువారం చోటు చేసుకుంది. …

డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఏం రేవంత్ …

2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె

నేను కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ కార్యకర్తను. పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డికి ఎన్నికల ఏజెంట్‌గా పనిచేసిన. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన పంట రుణాలు …

భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్‌లో గుసగుసలు

 విదేశీ పర్యటన ముగించుకుని వచ్చీ రాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హడావుడిగా హైడ్రాపై ప్రెస్‌మీట్‌ పెట్టారు. హైదారాబాద్‌లో చెరువుల ఆక్రమణలు అంటూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ …

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌..

జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):  భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ బహుమతి లభించింది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు …

కోల్‌కతా ఆర్‌జికర్‌ ఆస్పత్రి ఘటన

50మంది వైద్యుల మూకుమ్మడి రాజీనామా ` ప్రభుత్వ తీరుకు నిరసనగా నిర్ణయం కోల్‌కతా(జనంసాక్షి):   కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనలో మరో కీలక …