స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రొణి
విశాఖపట్నం:చత్తీసగడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రొణి స్థిరంగా కొనసాగుతొంది.వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం చురుగ్గా మారిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.దీని వల్ల కోస్తాంధ్ర తెలంగాణల్లో పలు రాయలసీమలో కొన్ని చోట్ల వానలు లేదా…
