వార్తలు

అందరికీ రుణమాఫీ జరిగితీరుతుంది

రైతులకు మరోమారు భరోసా ఇచ్చిన మంత్రి తుమ్మల ఖమ్మం,ఆగస్టు 27  (జనం సాక్షి):  రుణమాఫీ కాని రైతులు అధైర్య పడవద్దని, అందరికీ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని …

కాళేశ్వరం అవినీతిపై కొనసాగుతున్న విచారణ

రాప్ట్‌ కింద పలు సమస్యల వల్లనే కుంగుబాటు పొంతనలేని సమాధానాలపై కమిషన్‌ ఆగ్రహం హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి): కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై …

వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్‌

రుషికొండ భవనాలపై సిఎం చంద్రబాబు దృష్టి విశాఖలో డంపింగ్‌ యార్డును పరిశీలించిన నారాయణ విశాఖపట్టణం,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని ఏపీ …

అన్న క్యాంటీన్లపై వైకాపా దుష్పచ్రారం

సోషల్‌ విూడియా ప్రచారంపై మండిపడ్డ మంత్రి లోకేశ్‌ అమరావతి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా …

హాస్టల్లో ఇంటర్‌ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతి

విచారణకు ఆదేశించిన బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవిత అనంతపురం,ఆగస్ట్‌27 (జనం సాక్షి): నగరంలోని బీసీ హాస్టల్లో ఇంటర్‌ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై బీసీ సంక్షేమం, …

బిజెపిలోకి చంపై సోరెన్‌ రాక

కమలం గూటికి లాగేయత్నంలో హిమంత్‌ బిశ్వశర్మ న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎఎం నేత చంపాయి సోరెన్‌ బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ఆ …

సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

పది రోజుల పాటు కార్యక్రమం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు …

అత్యాచారాలకు వెరవని మృగాళ్లు

నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం ముంబయి,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భార్రతికి గురిచేసింది. లైంగిక దాడులను ఆపేందుకు కఠిన చట్టాలు …

మహిళగా కవితకు ఆ హక్కు ఉంది

విచారణకు మరింత సమయం పట్టనుంది అప్పీల్‌ చేసుకున్న వ్యక్తి కస్టడీలో ఉండాల్సిన అసవరం లేదు తేల్చి చెప్పిన ద్విసభ్య ధర్మాసనం న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఢల్లీి మద్యం …

ఐదు నెలలుగా జైలులోనే కవిత

బెయిల్‌ వస్తుందా..రాదా అన్న ఉత్కంఠ జైలులో రెండుసార్లు ఆరోగ్య సమస్యలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో …