వార్తలు

ఎమ్మెల్యే అత్యాచారంపై మహిళ మృతి

పెరంబదూరు: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ మహిళపై హత్యాచారం చేశాడు. ఆ మహిళ  చికిత్స పొందుతూ ఆసుప్రతిలో మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు …

క్షమాభిక్షకు తాజాగా సరబ్‌జిత్‌ దరఖాస్తు

న్యూఢిల్లీ:పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుడు సరబ్‌జిత్‌ సింగ్‌ క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్ధారీకి తాజాగా విజ్ఞాపన దాఖలు చేశారు.ఆగస్టు 14న దేశస్వాతంత్య్ర దినోత్సవం …

కూకట్‌పల్లి బార్‌ అసోషియేషన్‌ ఎన్నికల్లో తెలంగాణ

హైదరాబాద్‌: కూకట్‌పల్లి బార్‌ అసోషియేషన్‌ ఎన్నికల్లో తెలంగాణ న్యాయవాదులు ఘనవిజం సాధించారు. అధ్యక్షులుగా నవనీతరావు, ఉపాధ్యక్షులుగా ధర్మేష్‌, రవికాంత్‌ స్పోర్ట్స్‌ ఆండ్‌ కల్చరల్‌ సెక్రటరీగా శ్రీకాంత్‌ ఎన్నికయ్యారు.

తూ.గో జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించేందకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు బయలు దేరి కొంతసేపు బేగంపేట విమానాశ్రయంలో వేచి ఉన్నారు. అనంతరం ఆయన రాజమండ్రికి బయలు …

సిరియాలో హింసను ఆపేందుకు చర్యలు చేపట్టాలి: హిల్లరీ క్లింటన్‌

వాషింగ్టన్‌: సిరియాలో జరుగుతున్న మారణకాండపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ స్పందించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెంటనే  చర్యలు చేపట్టి సిరియాలో హింసను ఆపాలని …

7కేజీల వెండి అపహరణ

అనంతపురం: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఏడు కేజీల వెండి అపహరణకు గురైన ఘటన పామిడి మండల రామరాజుపల్లెలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి …

గౌహతి ఘటనలో నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు

గౌహతి: అసోంలోని గౌహతి నగరంలో ఓ బార్‌ ముందు అందరూ చూస్తుండగానే మైనర్‌ బాలిక దుస్తులు చించివేసి లైంగింక వేధింపులకు పాల్పడిన ఘటనలో నిందితుల కోసం పోలీసులు …

భారీ వర్షానికి కుప్పకూలిన రైస్‌ మిల్లు

కరీంనగర్‌, సుల్తానాబాద్‌: మండలంలో కాట్లపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సాయిరాం రైస్‌ మిల్లు కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో కుప్పకూలింది. ఈ …

అగ్ని -1 ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌, జూలై 13 (జనంసాక్షి) : భారత్‌ శుక్రవారం ఖండాంతర క్షిపణి అగ్ని-1ను విజయంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 700 కిలోమీటర్లు. ఇది అణు ఆయుధాలు …

వీవీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలి

లాహోర్‌: పాకిస్థాన్‌లో వీవీఐపీ సంస్కృకి చరమగీతం పాడాలంటూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ లాహోర్‌ హైకోర్టులో గురువారం ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. వీవీఐపీ సంస్కృతిని …