Sunday, 8 November 2026

వార్తలు

ఆటో కారు ఢీ ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

కంచిచర్ల : మధిర రోడ్డులో కంచికర్ల ఆయిల్‌ బంక్‌ సమీపంలో ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురు నరసింహరవు పాలెంకు చెందిన వారు.

పేదలను విస్మరించడం తగదు

ఖమ్మం, ఆగస్టు 2: పేదలను విస్మరించిన ప్రభుత్వాలు కుప్పకూలి కనుమరుగు కావడం ఖాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. పేద ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని అన్నారు. పాల్వంచలో 15 మందికి పైగా ప్రజలకు ఇళ్ల…

రేపు దీక్ష విరమించనున్న అన్నా హజారే

. ఢిల్లీ : అవినీతిని అంతం చేయాడానికి నడుం కట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజరే జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసం ఆయన గత అయిదు రోజులుగా ఢిల్లీలో ధీక్ష చేస్తున్న విషయం దిదితమే. అయితే ఆయన ఆరోగ్య…

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు

హైదరాబాద్‌:ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి. తెలుగు మహిళలు, విద్యార్థులు చంద్రబాబుకు రాఖీ కట్టారు. 666అడుగులతో ఏర్పాటు చేసిన భారీ రాఖీ ఆకర్షనగా నిలిచింది

కలసపాడు మండల అధికారుల సామూహిక సెలవు

కడప : కలసపాడు మండల అధికారులు సామూహిక సెలవు పెట్టారు. అంతా సెలవుపై వేళ్లారు. ఉపాధి పనులకు సంభందించి కాంగ్రెస్‌ నేత ఒత్తిడి తేవటంతో మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పార్థసారధి అఫిడవిట్‌ పరిశీలనకు ఆదేశించాము: భన్వర్‌లాల్‌

అనంతపురం: మంత్రి పార్ధసారది ఎన్నికల అఫిడవిట్‌లో సరైన వివరాలు నమోదు చేయాలేదని తేలితే తదుపరి చర్యలు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ అన్నారు. ఈ విషయం పై జిల్లా అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లా…

అయిదో రోజుకు చేరుకున్న అన్నా హజారేదీక్ష

న్యూఢిల్లీ: ఆగస్టు 2 : .జన్‌లోక్‌ పాల్‌ బిల్లు కోసం ఢిల్లీలోని జందర్‌మంతర్‌ వద్ద సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన అమరణ నిరాహారి దీక్ష గురువారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో…

శ్రీహరి కోటకు చేరిన ఫ్రాన్స్‌ ఉపగ్రహం

సూళ్లురుపేట: ఈ నెల చివరిలో జరిగే పీఎస్‌ఎల్‌వీ సి21 శ్రీహరికోట నుంచి మూడు ఉపగ్రహలను నింగిలోకి పంపపున్నారు. ఇందుకు సంబందించి స్పాట్‌6 అనే ప్రాన్స్‌ దేశానికి చెందిన ఉపగ్రహం అత్యంత భద్రత నడుమ ఆ దేశం నుంచి షార్కుకు…

అభిజిత్‌ గుప్తాకు గ్రీస్‌ చెస్‌ టైటిల్‌

కావలా(గీన్‌): భారత గ్రాండ్‌ మాస్టర్‌, జాతీయ చాంపియన్‌ అభిజిత్‌ గుప్తా 6కావలా అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ గెల్చుకున్నాడు. జార్జియా ఆటగాడు షోటా ఆడాలాడ్జీతో జరిగిన చివరి గేమ్‌ ను అభిజిత్‌ డ్రా చేసుకున్నాడు. 7.5 పాయింట్లతో అగ్ర…

పోలీసుల అదుపులో మహిళా దొంగ

హైదరాబాద్‌: నగరంలో చోరీలకు పాల్పడుతున్న హహిళా దొంగను సెంట్రల్‌ జోన్‌ పోలీసులు గురువారం ఉదయం అదుపులోనికి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 1kg బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంజారాహీల్స్‌ లోని ఇళ్లలో పని చేస్తూ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది.