చంచల్‌గూడ జైల్లో జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల
హైదరాబాద్:చంచల్‌గూడ జైల్లో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి. జైల్లో ఉన్న వారి బంధువులకు రాఖీలు కట్టారు. పలు స్వచ్చందసంస్థలతో పాటు బ్రహ్మకుమారీలు కూడా ఖైదిలకు రాఖీలు కట్టారు. ఈ రోజు జగన్‌ను కలిసేందుకు ఆయన భార్య భారతి, సోదరి…

