మూడునెలల గరిష్టానికి సెన్సెక్స్
ముంబయి:బ్యాంకు,ఎఫ్ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్ సూచీ మూడునెలల గరిష్టానికి చేరింది.సెన్సెక్స్ 75.86 పాయింట్ల లాభంతో 17538.67వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 24.75 పాయింట్ల ఆదిక్యంతో 5327.30వద్ద ముగిశాయి.సిప్లాఐసీఐసీఐ బ్యాంకు,టాటా మోటార్స్ ఐటీసీ తదితర కంపెనీషేర్లు లాభాలను పొందాయి.ఓఎన్జీసీ,బజాజ్ఆటో,కోల్ ఇండియా…
