విజయసాయి రెడ్డి కేసు విచారణ 9కి వాయిదా
హైదరాబాద్: విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి పిటిషన్‌పై నిర్ణయాన్ని నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది.
హైదరాబాద్: విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి పిటిషన్‌పై నిర్ణయాన్ని నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది.
హైదరాబాద్: శ్రీసాయి డెవలపర్స్ పేరుతో ప్రజల నుంచి రూ. 4కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.
సచివాలయం(హైదరాబాద్):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రులు ఆనం,ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షించారు.అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.