కేపిహెచ్బీ పరిధిలో ఇద్దరు దొంగల ఆరెస్టు
హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కంప్యూటర్లు, రెండు ల్యాబ్టాప్లు, 50 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కంప్యూటర్లు, రెండు ల్యాబ్టాప్లు, 50 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్:మాలవహానాడు కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ ముందు ఆందోళనకు దిగారు.దళితుల ఐక్యతను దెబ్మతీస్తూ విభజించు,పాలించు సూత్రాన్ని చంద్రబాబు అమలుచేస్తున్నారని మాలమహనాడు రాష్ట్రప్రదాన కార్యదర్శి చెన్నయ్య ఆరోపించారు.ఎస్పీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనను వీడకపోతే రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు.అనంతరం…
చెన్నై : ప్రపంచంలో అంధత్వాన్ని ఎక్కడా లేకుండా నివారించాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటీ రోశయ్య పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన ఇండియాన్ ఇంట్రా వాస్కులర్ ఇంప్లాంట్ అండ్ రిట్రాక్టివ్ కన్వెన్షన్ సమివేశంలో ప్రసంగించారు. మన దేశంలోనే 1.2 కోట్ల…
హైదరాబాద్: తెలంగాణ రాజకీయా జేఏసీ స్టీరీంగ్ కమీటి ఈ రోజు మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో సమావేశామైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల జేఏసీ కన్వినర్లతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నేతలు హాజరైన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్…
హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం ఎదురైంది ఇటు తెలంగాణ అంశంపై ఎటు తేల్చుకోక తెలంగాణలో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. సీమాంధ్రలోను జగన్ దాటాకి తట్టుకోలేక ఉప…
ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారైన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తుంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కారి…
ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారయిన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తుంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కారి…
నల్గొండ: గరిడేపల్లి మండలం సీతవారిగూడెంలో ఇద్దరు మహిళలపై స్థానిక ఎస్ఐ చేయి చేసుకున్నారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండటంలో రెండు ఏజెన్సీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ది చెప్పడానికి పోయిన ఎస్ఐ మహిళలపై…
కడప:పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిదిలో ఉన్న మట్కా శిబిరంపై పోలీసులు ఈరోజు దాడి చేశారు.మట్కా అడుతున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీకృష్ణ ఆర్టీసీ గ్యారేజి మెకానిక్ వెంకటరమణలను అరెస్టు చేశారు.మట్కా నిర్వాహరకులనుంచి రూ.2.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ:కర్ణాటక రాష్ట్రంలో ముగిసిన భాజపా కోర్కమిటవ సమావేశంలో సదానందగౌడను తోలగించాలని నిర్ణయించింది.ఆస్ధానంలో కర్ణాటక సీఎంగా జగదీష్ షెట్టర్‌ను నియవించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.షెట్టర్‌కు యడ్యూరప్ప వర్గం మద్దతు ఉంది.దీంతో ఆయన అయితే యడ్యూరప్ప వర్గం శాంతించే అవకాశం ఉన్నందున నిర్ణయించినట్లు…