కటీపీఎస్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం : జిల్లాలోని కేటీపీఎస్ 5,8వ యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
ఖమ్మం : జిల్లాలోని కేటీపీఎస్ 5,8వ యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయసహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 26 వివాదాస్పద జీవోలై నలుగురు మంత్రుకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం…
హైదరాబాద్: ఈరోజు సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను టీఆర్ఎస్ ఎమ్యెల్యే హరీష్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ బృందం కలవనుంది. తెలంగాణకు మెడికల్ సీట్ల కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని గవర్నర్‌కు బృందం వివరించనుంది.
హైదరాబాద్:హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్ పేట వద్దా విజయవాడ రహదారిపై ఓకారు అదుపుతప్పి డివైడర్‌ను ఢికొట్టింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.కారులో ముగ్గురు ఇంజినీరింగ్ ఇద్యార్థులు ఖమ్మం నుంచి మాదాపూర్ మస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.డ్రైవింగ్ చేస్తున్న…
హైదరాబాద్:ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి.హైదరాబాద్,విజయవాడలో ఆర్టీఏ అధికారులు ఈ తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు.నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 4బస్సులను స్వాధీనం చేసుకున్నారు.మరో 15 బస్సులపై కేసులు నమోదు చేశారు.
నల్లగొండ : జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లిలో ఫ్లోరైడ్ భాధితులను స్పీకర్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేసి, ఫ్లోరైడ్ నివారణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఫ్లోరైడ్ భాధితులకు భరోసా కల్పించేందుకే తమ…
హైదరాబాద్: సౌత్ ఇండియా బ్యాంక్ తన తొలి కార్పోరేట్ బ్రాంచిని హైదరాబాద్‌లో ప్రారంభించింది. మంత్రి టీజీ వెంకటేశ్, సౌత్ ఇండియా బ్యాంక్ ఎండీ జోసెఫ్ బ్యాంక్‌ను ప్రారంభించారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయుల కోసం ఆయా దేశాల్లో…
విజయవాడ:పాతబస్తీ రాయల్ హోటల్ సెంటర్లో ఓ బియ్యం వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది.నిన్న అర్దరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వ్యాపారి కత్తులతో బెదిరించి రూ.6లక్షల నగదును దోచుకెళ్లారు.బాధితుడు ఈ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్: వివాదాస్పద జీవోల జారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మంత్రులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ,సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, ధర్మానలకు న్యాయ సహాయం అంధించాలని నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద 26 జీవోల…
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టును పాలమూరు టీఆర్ఎస్ నేతలు ఇవాళ సందర్శించారు. సందర్శించిన వారిలో కొల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుతో సహా పలువురు నేతలు ఉన్నారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని టీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.