Main

ఆదాయపన్ను పెరిగిందన్న నిపుణులు

హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ఆదాయ పన్ను రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఏడాదిక్రతం అంచనా వేసారు. ఇప్పుడదే …

కార్తీక సోమవారంతో పుణ్యస్నానాలు

భక్తుల రాకతో కిటకిటలాడిన ఆలయాలు హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కార్తీకమాసంలో సోమవారానికి ఎంతో ప్రాధాన్యాన్ని ఉంది. దీంతో తెలుగు రాష్టాల్ల్రో కార్తీకశోభతో సోమవారం ఆలయాలు కిటకిటలాడాయి. సముద్రస్నానాలు, నదీ తీరాల్లో …

సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశానికి బల్దియా సహకారం

– నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హైదరాబాద్‌, నవంబర్‌2(జ‌నంసాక్షి): నగరంలో 2018 జనవరిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే ఆల్‌ ఇండియా సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశం నిర్వహణకు జీహెచ్‌ఎంసీ …

రైతులకు ఇచ్చిన రుణాలు రూ. 16,124.37 కోట్లు

– శాసన మండలిలో మంత్రి ఈటెల హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): శాసన మండలిలో రైతులకు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా …

కొత్త సచివాలయ నిర్మాణంపై బిజెపి రగడ

  కట్టి తీరుతామని ప్రకటించిన సిఎం కెసిఆర్‌ సచివాలయం, అసెంబ్లీ, కళాభవన్‌, కార్యాలయాలన్నీ ఒకేచోట వితండవాదం తగదన్న సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో స్పష్టం చేసిన సిఎం నిరసనగా …

 భారత నవనిర్మాణంలో ఐపీఎస్‌లు భాగస్వాములు కావాలి భారత నవనిర్మాణంలో ఐపీఎస్‌లు భాగస్వాములు కావాలి

– యువ ఐపీఎస్‌లకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉద్బోధ – ఘనంగా పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : భారత నవనిర్మాణలో ఐపీఎస్‌లు భాగస్వామ్య కావాలని కేంద్ర ¬ంమంత్రి …

వ్యర్థ పదార్థాల నుంచి నోట్‌ బుక్కుల తయారీ

పేద విద్యార్థులకు ఉచిత పంపిణీ చేస్తున్న యువత ఎన్జీవో ఎన్జీవో ప్రతినిధులను అభినందించిన మంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి):వ్యర్థ పదార్థాల నుంచి విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌ …

ఆర్థిక అసమానతల తగ్గింపు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి

స్వర్ణభారతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఆర్థిక అసమానతలు తగ్గింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని దేశ ఉపరాష్ట్రపతి …

ఈ-నామ్‌ అమలులో చేతివాటం

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): జాతీయ మార్కెటింగ్‌ విధానం నామ్‌ పక్కన పెట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నామ్‌ అమల్లోకి రావడంతో మార్కెట్లలో అమ్మకానికి ఉంచిన పంట ఉత్పత్తులను దేశవ్యాప్తంగా లైసెన్స్‌ …

2023 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా అరికడతాం

– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో 2023 సంవత్సరం నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా అరికడతామని,  ఇందుకోసం ప్రభుత్వం అన్ని …