Main

కోదండరాం అరెస్టు

– అమరుల స్పూర్తి యాత్ర భగ్నం హైదరాబాద్‌,అక్టోబర్‌ 14,(జనంసాక్షి): తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు బయలుదేరిన టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరో …

అంగరంగ వైభవంగా సవిూకృత కార్యాలయాలకు పునాదులు

    ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు హైదారాబాద్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): ఒకవైపు ఉత్సాహం.. మరోవైపు ఉద్వేగం.. కలగలిసిన క్షణాన..పది జిల్లాల తెలంగాణ.. 31 జిల్లాల నవ తెలంగాణగా ఆవిర్భవించి …

కిసరలో కూలిన యుద్ధవిమానం

– సురక్షితంగా బయటపడ్డ పైలట్‌ మేడ్చల్‌,సెప్టెంబర్‌ 28,(జనంసాక్షి): మేడ్చల్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఫోర్స్‌ శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో …

నాసికరం చీరలంటూ నిరసనలు

– పలు చోట్ల ఆందోళనలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి):తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా ఇస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. ఆయా …

పొరుగురాష్ట్రాలతో స్నేహపూర్వక వైఖరి

– విజయవాడలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పంపకాల సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 14,(జనంసాక్షి):ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే తెలంగాణ మౌలిక …

వీడిన చాందిని హత్యకేసు మిస్టరీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13,(జనంసాక్షి):ముందస్తు ప్రణాళికతోనే ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ను సాయికిరణ్‌ రెడ్డి హతమార్చాడని సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఈ కేసులో నిందితుడు సాయి కిరణ్‌ను …

అన్యాయాన్ని ప్రశ్నించిన కాళోజీ

– ఘనంగా జయంతి వేడుకలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): కవి కాళోజీ నారాయణరావుతో కలసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మండలి …

అనిత కుటుంబానికి లారెన్స్‌ ఆర్థిక సాయం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షిఎ)నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ మరోసారి తన సేవా గుణాన్ని చాటాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు అండగా నిలిచే లారెన్స్‌ ఆ మధ్య జల్లికట్టు వివాదంలో తన …

నగరంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదుల తిష్ట

ముగ్గురిని అరెస్చ్టేసిన యూపి పోలీసులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) జాడలు కనిపించడం కలకలం రేపింది. నగరంలో ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులను …

విపక్షాల తీరు సరికాదు: ఎమ్మెల్యే

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్టాభ్రివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకులపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రంగా మండిపడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్‌ నేతలు అనవసర …