జిల్లా వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాద కేసులు

ఉగ్రవాదులతో పోరాడేందుకు ‘స్పెషల్‌ 19’ టీమ్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కేసులు పెరుగుతున్నాయి. గత 78 రోజుల్లో లోయలో 11 దాడులు జరిగాయి. ఆ తర్వాత …

ఈనెల 25, 26న విద్యా సంస్థలకు సెలవులు

హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): ఆగస్టు 26వ తేదీన(సోమవారం) శ్రీ కృష్ణాష్టమి పండగ. ఈ రోజులు కూడా అన్ని స్కూల్స్‌ , కాలేజీలు సెలవులు ఉంటుంది. అలాగే ఆగస్టు 25వ …

కొండెక్కిన పూల ధరలు

శ్రావణ మాసం వేళ ధరల పెరుగుదల హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ప్రతి ఇంట్లో పూజలు, నోములు, వ్రతాలు శుభకార్యాలతో …

బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్య

విలీనం అయిన వెంటనే కేసీఆర్‌ కు గవర్నర్‌ పదవి కేటీఆర్‌ కు కేంద్రమంత్రి పదవి వస్తుంది రాష్ట్రంలో హరీష్‌ రావు ప్రతిపక్ష నేత అవుతారు సీఎం రేవంత్‌ …

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అనేది అబద్ధం

తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మమ అనిపించింది బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): బీజేపీ లో బీఆర్‌ఎస్‌ విలీనం అనేది శుద్ధ అబద్ధమని.. అలాంటి చర్చ బీజేపీ …

నేడు దేశవ్యాప్తంగా 24 గంటల పాటూ వైద్య సేవలు బంద్‌

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటన న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): కోల్‌కతాలోని ఆర్‌జి కర్‌ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్‌ డాక్టర్‌ …

ప్రపంచకప్‌ మేం నిర్వహించలేం..

ఐసీసీకి ఊహించని షాక్‌ ఇచ్చిన జైషా న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌లో జరగనుంది. అయితే, ప్రస్తుతం బంగ్లాతో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దీంతో బంగ్లా …

వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

నివాళులర్పించిన ప్రముఖులు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని 2018 ఆగస్ట్‌ 16న దేశం కోల్పోయింది. అటల్‌ జీ ఆరవ వర్ధంతి. ఈ సందర్భంగా దేశ …

మంకీఫాక్స్‌ అంటువ్యాధి

మంకీఫాక్స్‌ను గ్లోబల్‌ ఎమర్జెన్సీగా ఆరోగ్య సంస్థ ప్రకటన ఆఫ్రికా దేశంలో 17,500 మంకీ ఫాక్స్‌ కేసులు నమోదు హైదరాబాద్‌లోనూ అప్రమత్తమైన అధికారులు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): కరోనా కంటే మంకీఫాక్స్‌ …

చంద్రబాబుతో టాటా గ్రూప్‌ చైర్మన్‌ భేటీ

ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు స్టేట్‌ ఆఫ్‌ సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ లీడర్‌ షిప్‌ సంస్థ ఏర్పాటు అమరావతి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): ఆంధ్రప్రదేశ్‌ …