జిల్లా వార్తలు

టిటిడి ఛైర్మన్‌ పదవిపై పెరుగుతున్న పోటీ

టిడిపిలో ఎక్కువ మంది దృష్టి దీనిపైనే త్వరగా నిర్ణయం తీసుకోలేక పోతున్న బాబు అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి):ఎపిలో టిడిపి కూటమి ప్రభుత్వంలోకి రావడంతో ఇంతకాలం పార్టీ కోసం …

ఇంకెన్నాళ్లీ ఆర్థిక అసమానతలు

వ్యవసాయరంగం పురోగమిస్తేనే అభివృద్ది సాధ్యం వ్వయసాయాధారిత పరిశ్రమల స్థాపన లక్ష్యం కావాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : దేశంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత …

భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం

భారత హాకీ జట్టు స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్​ జెర్సీ నెం.16ని రిటైర్ చేస్తున్నట్లు ఇండియా హాకీ తాజాగా ప్రకటించింది. జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలకుగాను …

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు …

వీర్యం, అండం దానమిస్తే బిడ్డపై హక్కులుండవు

` బాంబే హైకోర్టు సంచలన తీర్పు ముంబై(జనంసాక్షి):వీర్యదాతకు, అదేవిధంగా అండం ఇచ్చిన మహిళకూ పుట్టిన బిడ్డపై చట్టపరమైన హక్కు ఉండదని బాంబే హైకోర్టు వెల్లడిరచింది. పిల్లలకు వారు …

డాక్టర్‌పై హత్యాచార కేసు సీబీఐకి

` కోల్‌కతా హైకోర్టు ఆదేశం కోల్‌కతా(జనంసాక్షి): కోల్‌కతాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ సమయంలో …

తుంగభద్రపై తాత్కాలిక గేటు ఏర్పాటుకు కసరత్తు

` ఈప్రక్రియ ఇంజనీరింగ్‌ సాహసం ` నిపుణుల వెల్లడి బళ్లారి(జనంసాక్షి):కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇది ఇంజినీరింగ్‌ …

మరో వివాదంలో .. నేను పక్కా లోకల్‌

` కేసులకు భయపడను ` నాపై కేసును సీఎం దృష్టికి తీసుకెళ్తా ` ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): మరోవైపు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై …

కారం మెతుకులపై రేవంత్‌ సర్కార్‌ కన్నెర్ర

మెనూ మెక్కిన ‘పందికొక్కులపై’ ఏసీబీ అస్త్రం స్వీట్లు, అరటిపండ్లు, కోడిగుడ్లు కూడా స్వాహా రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోదక శాఖ దాడులు నాసిరకం పదార్థాలతో వంటకాలు చేస్తున్నట్టు నిర్ధారణ …

తెలంగాణలో హ్యుందాయ్‌ మెగా కారు టెస్ట్‌ సెంటర్‌

తెలంగాణకు తరలివస్తున్న పెట్టుబడులు ` హైదరాబాద్‌ లోని ఇంజినీరింగ్‌ సెంటర్‌ ఆధునీకరణ ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో హెచ్‌ఎంఐఈ ప్రతినిధుల భేటి ` సియోల్‌లో ఎల్‌ఎస్‌ గ్రూప్‌ …