నేడు కల్లేడలో తాజుల్ ఔలియా నిస్బత్ మహిఫిల్
పర్వతగిరి, జులై 13 (జనం సాక్షి): వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లేడ లో ఖాన్ఖా-ఎ-ముహమ్మదీ అజ్మీరీ నుస్రతి నందు హజరత్ సయ్యదినా తాజుద్దీన్ ఔలియా నాగ్పురి రహమతుల్లా అలైహి వారి నాగ్పూర్ షరీఫ్ ఉర్స్-ఎ-ముబారక్ సందర్భంగా “తాజుల్…










