తెలంగాణ

విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. హాంకాంగ్‌లో ఆమన మూడు రోజులపాటు పర్యటించనున్నారు. సొంత జిల్లా మెదక్‌లో ఈ …

అనారోగ్యం వల్ల మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో …

నేడు వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి బహిరంగసభ చేపట్టిన ఎమ్మార్పీఎస్‌

నేడు , హైదరాబాద్‌: వయో వృద్ధులు,  వితంతువుల కోసం మానవీయ కోణంలో మహా ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌ …

అమ్మహస్తాన్ని ప్రారంభించిన సీఎం కిరణ్‌కుమార్‌

భీమదేవరపల్లి, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లాలోని భీమదేవరపల్లిలో అమ్మహస్తం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల …

7వ సారి అధ్యక్షునిగా ఎన్నికైన కేసీఆర్‌

నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అర్మూర్‌ చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ …

బాపట్లలో ప్రథమాంధ్రమహాసభ శతాబ్ధి ఉత్సవాలు

హైదారబాద్‌: మే 26న బాపట్లలో ప్రథమాంధ్ర మహౄసభ శతాబ్ధి ఉత్సబాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి చెప్పారు. తెలుగు ప్రజలందరూ ఉండాలనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా ఈ …

తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌

ఆర్మూర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికయ్యారు. కేసీఆర్‌ వరసగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ ఎన్నికను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో …

ప్రారంభైన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బాడ్మింటన్‌ నాని ప్రసాద్‌ మెమోరియల్‌ అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి …

తెరాస ఆవిర్భావ సభకు చెరుకున్న కేసీఆర్‌

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరగనున్న తెరాస అవిర్భావ సభ వద్దకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరుకున్నారు. సభావేదిక వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి …

తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తెరాస నేతలు

ఆర్మూర్‌, జనంసాక్షి: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు …