తెలంగాణ

సీబీఐ కోర్టు ముందు హాజరైన ఎమ్మార్‌, ఓఎంసీ కేసు నిందితులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో సీబీఐ కోర్టు ఎదుట బీపీ ఆచార్య, విజయ రాఘవ , కోనేరు ప్రసాద్‌ ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఓఎంసీ కేసులో రాజగోపాల్‌ …

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం హాజరయ్యారు.

బస్సు- ఆటో ఢీ: ఇద్దరికి గాయాలు

నల్లగొండ, జనంసాక్షి: ఆర్టీసీ బస్సు -ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి వద్ద ఈ …

శ్రీపతి రాజేశ్వర్‌కు నివాళి అర్పించిన తెదేపా అధినేతలు

హైదరాబాద్‌: అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ భౌతికకాయానికి మారేడుపల్లిలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సినీ నటుడు బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను …

కిరణ్‌ తెలంగాణ వ్యతిరేకి: ఎంపీ వివేక్‌

కరీంనగర్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యతిరేక ఎమ్మెల్యేలకు సీఎం కిరణ్‌ అధిక నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ వివేక్‌ ఆరోపించారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని …

బావిలో పడి తాత, మనువడి మృతి

ఎలిగేడు, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని ప్రమాదవశాస్తు వ్యవసాయబావిలో పడి తాత, మనువడు మృతి చెందారు. వీరిద్దరి మరణంతో ముప్పిరితోట గ్రామంలో విషాద ఛాయలు …

దళితుల పట్ల సీఎం వివక్ష: శంకర్రావు

కరీంనగర్‌, జనంసాక్షి: దళితుల పట్ల సీఎం కిరణ్‌ వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. అవినీతి మంత్రులను సీఎం ప్రోత్సహిస్తున్నారని  ఆయన అన్నారు. అవినీతిపై పోరాడే …

వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు

వరంగల్‌, జనంసాక్షి:  మహబూబాబాద్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రాజా వెంకన్న నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ పార్టీలకు …

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. పాదయాత్ర పూర్తి చేసి విశాఖపట్నం నుంచి విమానంలో శంషాబాద్‌ విమానాశ్రమానికి చేరేకున్న ఆయనకు …

ప్రజలు బాబుని శాశ్వతంగా తిరస్కరించారు: శైలజానాథ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ప్రజలు శాశ్వతంగా తిరస్కరించారని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. గత ఎన్నికల్లో అన్ని ఉచితమని హామీ ఇచ్చినా ఓటమి చవిచూశారు. ఇప్పుడు …