తెలంగాణ
గంగా జమున హోటల్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: సికింద్రాబాద్ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
రాజీవ్ గృహకల్ప లబ్ధిదారుల ధర్నా
రంగారెడ్డి, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జగద్గిరి గుట్టు, రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేస్తున్నారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
శిక్షణ తరగతుల నిర్వహణపై కేసీఆర్ చర్చ
హైదారాబాద్, జనంసాక్షి: టీఆర్‌ఎస్ కార్యకర్తల శికక్షణ తరగతుల నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. శిక్షణాతరగతుల నిర్వహణ. విధివిధానాలపై చర్చిస్తున్నట్లు సమాచారం
తాజావార్తలు
- నేను జోక్యం చేసుకోకపోతే భారత్- పాక్ ఇప్పటికీ యుద్ధంలో ఉండేవి..:
- కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు
- 42శాతం రిజర్వేషన్ కోసం ఢల్లీికి అఖిలపక్షం
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- మరిన్ని వార్తలు