హోటల్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: సికింద్రాబాద్ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్, జనంసాక్షి: సికింద్రాబాద్ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్, జనంసాక్షి: ఈనెల 17న పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతాయి. ఆరోజు ఉదయం 11గంటలకు మంత్రి పాన్ధసారథి ఫలితాలను విడుదల చేస్తారు.
ఆదిలాబాద్, జనంసాక్షి: మందమర్రి మండలం కేశపల్లిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.