తెలంగాణ

29న ప్రభుత్వానికి టాస్కపోర్స్‌ నివేదిక

హైదరాబాద్‌;ఇంజనీరింగ్‌ కాలేజీలపై ఏర్పడిన  టాస్క్‌పోర్స్‌ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఈ నెల 29 టాస్క్‌పోర్స్‌ కమిటీ నివేదిక సమర్పింయనుందని సాంకేతిక విధ్యాశాఖ కమీషనర్‌ అజయ్‌జైన్‌ తెలిపారు.ఈ నివేదిక …

కపీహెచ్‌బీలో హోటల్లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌;నగరంలో జరుగుతోన్న వరుస అగ్ని ప్రమాదాలతో నగర ప్రజలే బెంబేలెత్తిపోతున్నారు. కెపీహెచ్‌బీలోని స్వాగత్‌ హోటల్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు …

రేపటి నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌

హైదరాబాద్‌.ఎంసెట్‌ ప్రవేవాలకు హాల్‌టికెట్లు రేపటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని కన్వీనర్‌ రమనారావు తెలిపారు. తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరుస్తామని అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని స్పష్టం …

బ్రహ్మణి స్టీల్‌కు భూ కేటాయింపు రద్దు

హైదరాబాద్‌; కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్‌కు కేటాయించిన భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌కు చెందిన బ్రహ్మణి స్టీల్‌ ఇండస్ట్రీకి కేటాయించిన 10 …

బయ్యారం కోసం కలెక్టరేట్‌ ముట్టడి

వరంగల్‌, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం బీజేపీ కదం తొక్కింది. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతల అధ్వర్యంలో ఆపార్టీ …

మళ్లీ పెరుగుతున్న బంగారం ధర

హైదరాబాద్‌; పసిడి మళ్లీ మిడిసి పోతోంది. బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. మొన్నటి వరకు 25 వేల దిగువకి వచ్చిన బంగారం ధర వారం రోజుల్లోనే పదహరు …

నేడు కరీంనగర్‌లో కదనభేరీ..హాజరు కానున్న కేసీఆర్‌

కరీంనగర్‌; టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం నిర్వహిస్తున్న కదనభేరీకి కరీంనగర్‌ పట్టణం గులాభి మయం అయింది. తెలంగాణ ఉద్యమం రతసారథితో కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు …

‘టీ మంత్రుల అసమర్థత వల్లే బయ్యారం గనుల కెటాయింపు’

వరంగల్‌;తెలంగాణ మంత్రుల అసమర్థతకు బయ్యారం  గనుల కేటాయింపులే నిదర్శనమని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి.హరీష్‌రావు ఆరోపించారు.ఉద్యోగాలు, నీళ్లు,నిధులు దోచుకున్నందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఇంత ఉద్యమం …

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన ఐఏఎస్‌ అధికారి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఈ రోజు క్యాంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. సీఎన్‌ పదవికి తన పేరు పరిశీలించాలని ఆయన సీఎంను కోరినట్లు …

నేటి ప్రారంభమైన మూడు రోజులపాటు రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు

సికింద్రాబాద్‌: రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎన్నికల్లో రైల్యే ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. …