సింగరేణిలో ఘనంగా మేడే ఉత్సవాలు
ఆదిలాబాద్, జనంసాక్షి: సింగరేణి గనులు ఉన్న ప్రాంతాలు శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రిలోని గనుల దగ్గర మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రజెండా ఎగురవేసిన కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఆదిలాబాద్, జనంసాక్షి: సింగరేణి గనులు ఉన్న ప్రాంతాలు శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రిలోని గనుల దగ్గర మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రజెండా ఎగురవేసిన కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌గా ఐవైఆర్ కృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
వాతావరణ శాఖ హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 48 గంటలలో వడగళ్లవాన పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
హైదరాబాద్ : మెదక్‌లోని జహీరాబాద్ మండలం హుగ్గెల్లి వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు సమాచారం.