లారీ, బైక్ ఢీకొని ముగ్గురి మృతి
హైదరాబాద్ : మెదక్‌లోని జహీరాబాద్ మండలం హుగ్గెల్లి వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు సమాచారం.