Monday, 2 November 2026

ప్రళయంలో సిఎం కొట్టుకుపోతారు:టిఅర్‌ఎస్‌

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సృష్టించే ప్రళయంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొట్టుకుపోతారని ఆ పార్టీ నేత జగదీశ్వర రెడ్డి హెచ్చారించారు. నామినేటెడ్‌ సిఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలలోకి వెళితే కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెబుతున్నారు. తెలంగాణ మంత్రులు దద్దమ్మలు కనుకే సీఎం వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారని విమర్శించారు. బయ్యారంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్‌ జిల్లాలో చేయతలపెట్టిన బందును మే 3వ తెదికి వాయిదావేసినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *