6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. అధిష్ఠానం నుంచి ముఖ్యమంత్రికి ఈ మేరకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. అధిష్ఠానం నుంచి ముఖ్యమంత్రికి ఈ మేరకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వరంగల్ : హన్మకొండ హంటర్ రోడ్డులోని వనవిజ్ఞాన్ కేంద్రం నుంచి రెండు ఎలుగుబంట్లు తప్పించుకునిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. ఎలుగుబంట్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
మహబూబ్‌నగర్, జనంసాక్షి: కొల్లాపూర్ డిప్యూటీ ఈఈ వెంకటరమణ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగర్‌కర్నూల్‌లో రూ. 13వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను పట్టుకున్నారు.