వరంగల్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం
వరంగల్, జనంసాక్షి: శివనగర్‌కు చెందిప దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పగినట్లు బంధువులు చెబుతున్నారు.
వరంగల్, జనంసాక్షి: శివనగర్‌కు చెందిప దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పగినట్లు బంధువులు చెబుతున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: తెలుగుదేశం పార్టీ అధ్యక్ష్యుడు చంద్రబబు రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలిసేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ ఇచ్చారు.
హైదరాబాద్,జనంసాక్షి: దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి సాధించిన రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి అని గవర్నర్ నరసింహన్ అన్నారు. నీలం సంజీవరెడ్డి శతజయంతి వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను నమ్మిన సిద్దాంతాలకు,…
హైదరాబాద్, జనంసాక్షి: సరూర్‌నగర్ మండలం అల్మాన్‌గూడలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 40 తులాల బంగారం, కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్,జనంసాక్షి: చాకో వాఖ్యలకు నిరసనగా ఉస్మానియా విద్యార్థి జేఏసీ విద్యార్థులు గాంధీ భవన్ ముట్టడించి నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్,జనంసాక్ష
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని కేవీ జ్యుయెలర్స్ బోర్డు తిప్పేసింది. రూ. మూడు కోట్ల మేర వినియోగదారులకు టోకరా వేసినట్లు సమాచారం. బంగారం, నగదుతో యజమాని పరాపయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణపై కాంగ్రెస్ సీనియర్ నేత చాకో చేసిన వ్యాఖ్యలపై ఓయూ జేఏసీ మండిపడంది. గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ఓయూ జేఏసీ నేతలు యత్నించారు. చాకో దిష్టిమ్మను దహనం చేసి కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించడంతో పోలీసులు…
హైదరాబాద్, జనంసాక్షి: కళంకిత మంత్రులపై పోరును తెదేపా ఉద్ధృతం చేసింది. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని రేపు రాష్ట్రరాష్ట్రపతిని తెదేపా బృందం కలవనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఎంపీలు. ఎమ్మొలేలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతిని…
హైదరాబాద్, జనంసాక్షి: మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి వేడుకులు ప్రారంభమయ్యాయి. రవీంధ్రభారతిలో నీలంసంజీవరెడ్డి చిత్రంలో పోస్టల్ కవర్‌ను కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.