తెలంగాణ

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

              వేములవాడ రూరల్, నవంబర్ 20(జనంసాక్షి): అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను …

అయ్యప్ప మాల ధారణ స్వాములు భిక్షను స్వీకరించాలి.

          ఆర్మూర్,నవంబర్ 20(జనంసాక్షి): ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టపై అయ్యప్ప ఆలయంలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలధారణ స్వాములు నిత్యాన్నదాన …

గవర్నర్‌,రాష్ట్రపతులకు గడువు విధించలేం

` పెండిరగ్‌ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో నిర్ధిష్ట కాలపరిమితి విధించటం తగదు ` బిల్లును నిరవధికంగా నిలిపివేసే అధికారం గవర్నర్‌కు కూడా లేదు ` సుప్రీంకోర్టు …

ఇంటలీజెన్స్‌ సిటీగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ పెట్టుబడులకు వేదికగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి ` తెలంగాణ నార్త్‌ ఈస్ట్‌ టెక్నో కల్చరల్‌ ఫెస్టివల్‌ ప్రారంభం హైదరాబాద్‌: పెట్టుబడులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని, తాము …

కీలక ఖనిజ రంగంలో తెలంగాణ చొరవకు నీతి ఆయోగ్‌ గుర్తింపు

` సింగరేణి సంస్థకు నీతి ఆయోగ్‌ జాతీయ కమిటీలో చోటు ` రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు ` 2300 మెగావాట్ల థర్మల్‌, సోలార్‌ …

స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయండి

` ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం హైదరాబాద్‌్‌(జనంసాక్షి):జూనియర్‌ కళాశాలు, డిగ్రీ కళాశాలలు మరియు పాలిటెక్నిక్‌ కళాశాలలకు సంబంధించి పెండిరగ్‌ లో ఉన్న స్కాలర్షిప్‌ బకాయిలను …

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక

` సమర్పించిన డెడికేటెడ్‌ కమిషన్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు …

దానం, కడియంలకు మరోసారి నోటీసులు

` పోచారం, అరికెపూడిలను విచారించిన స్పీకర్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి): సుప్రీం మరో నాలుగు వారాల గడువు ఇవ్వడంతో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ …

బండి సంజయ్‌, కేటీఆర్‌లకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్రమంత్రి బండి సంజయ్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2023లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ …

ఇది కక్ష సాధింపు చర్యే `బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. …