ముఖ్యాంశాలు

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల లేమిపై సుప్రీం ఆగ్రహం

ఆరు నెలల్లో సమకూర్చాలని ఆదేశం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): పాఠశాలల్లో మౌలిక వసతలు కొరతపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస వసతులు …

ఢిల్లీ చర్చలు సానుకూలం

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకే వెళ్లాను త్వరలో తుది విడత చర్చలు : కేసీఆర్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): తెలంగాణపై ఢిల్లీస్థాయిలో సానుకూల, ఫలవంతమైన చర్చలు జరిగాయని …

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు

తడిసి ముద్దయిన హైదరాబాద్‌ హెదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. …

ఓయూలో వరుసగా మూడో రోజూ

పేలిన బాష్పవాయువు గోళాలు శ్రీకొనసాగుతున్న పోలీసు దాష్టీకం శ్రీ ఓయూ విద్యార్థుల ఖైదు జీవితం హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంకా పోలీసు …

తెలంగాణ అంతటా బంద్‌ విజయవంతం

‘మార్చ్‌’ పై ప్రభుత్వ జులుం నిరసిస్తూ.. హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: తెలంగాణ జిల్లాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజధాని లో కూడా బంద్‌ ప్రభావం బాగానే కనిపించింది. …

ఎఫ్‌డీఐలపై మమత ప్రత్యక్ష పోరాటం

బెంగాల్‌లో అనుమతించం శ్రీజంతర్‌మంతర్‌ వద్ద ధర్నా న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 (జనంసాక్షి): తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ దీదీ, మమతాబెనర్జీ సోమవారంనాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. యుపిఏ …

సోనియాను, సీఎంను తెలంగాణ ఇవ్వమని బతిమిలాడం

టీ మంత్రులే తేెవాలి మార్చ్‌తో కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగాం లగడపాటిని పట్టించుకోవడం మానేశాం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : భవిష్యత్తులో తెలంగాణ …

భాష్పావాయు పేళుళ్లతో దద్ధరిల్లిన ఓయూ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి): సాగర హారం పేరిట తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన సమయానికి ముందే ఉద్యమకారులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీలుగా …

ఎవరెవరు ఎక్కడ నుండి రావాలె

క్లాక్‌టవర్‌ నుంచి న్యూడెమొక్రసీ శ్రీబీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ నుంచి టీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు 1.డీఎంఈ కార్యాలయం నుంచి మెడికల్‌ జేఏసీ 2.ఇంటర్‌ బోర్డ్‌ నుంచి ఇంటర్‌ విద్యా జేఏసీ …

డీజీపీ ఏరియల్‌ సర్వే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి)  : రాష్ట్ర రాజధాని నగరంలో జరుగుతున్న తెలంగాణ మార్చ్‌ను డీజీపీ దినేశ్‌రెడ్డి హెలిక్టాపర్‌ లో ఏరియల్‌ సర్వే చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట …