Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ఉండవల్లి ఊసరవెల్లి మాటలు

తెలంగాణోళ్లు అడిగితే ఆంధ్రోళ్లు విలీనమైండ్రట జై ఆంధ్రప్రదేశ్‌ పేరుతో రాజమండ్రిలో అబద్ధాల సభ హైదరాబాద్‌, జనవరి 25 (జనంసాక్షి) : తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నడిబొడ్డున నిలబడి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తనలోని ఊసరవెల్లి తనాన్ని బయటపెట్టుకున్నాడు.…

28దే డెడ్‌లైన్‌

అనుకూల ప్రకటన రాకపోతే పార్టీని వీడుతాం స్వరం పెంచిన టీ ఎంపీలు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే కఠిన నిర్ణయాలకు సైతం వెనుకాడబోమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వమని చెబితే పదవులతో పాటు…

దేశపాలన నవోన్ముఖం

ఢిల్లీ అత్యాచార ఘటన హేయమైనది : రాష్ట్రపతి న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) : దేశ పాలన నవోన్ముఖమని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ అత్యాచార…

ఇక సమరమే

28న భవిష్యత్‌ కార్యాచరణ  ప్రకటిస్తాం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 25 (జనంసాక్షి): హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి ప్రారంభ మయ్యే 36 గంటల సమర దీక్షను పెద్ద ఎత్తున విజయ వంతం చేయాలని తెలంగాణ…

పాతబస్తీలో మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ

జాతీయ జెండాతో ముస్లింల ఊరేగింపు దేశభక్తి, దైవభక్తిని చాటిన హైదరాబాదీలు హైదరాబాద్‌, జనవరి 25 (జనంసాక్షి) : మహ్మద్‌ ప్రవక్త జన్మదినం (మిలాద్‌-ఉన్‌-నబీ) సందర్భంగా పాత బస్తీలో ముస్లింలు దేశభక్తి.. దైవభక్తిని చాటి చెప్పారు. జాతీయ జెండా, ముస్లిం…

తెలంగాణోళ్లం ఆంధ్రా జర్నలిస్టుల యూనియన్లో ఎందుకు ?

నయానా తెలంగాణ ఇవ్వరు .. ఇక భయాన్నే తెలంగాణ  తెచ్చుకోవాలి తెలంగాణ డైరీ ఆవిష్కరణ సభలో వక్తలు హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణోళ్లం ఆంధ్ర జర్నలిస్టు యూ నియన్‌లో ఎందుకుండాలని తెలంగా ణవాదులు ప్రశ్నించారు. గురువారం…

ఆజాద్‌ మాటలు తెలంగాణ

ఆత్మగౌరవంపై దాడి : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోలేమన్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ మండిపడ్డారు.…

అనుమానాలు.. అవమానాలు భరిస్తున్నాం

అటూ , ఇటూ అయితే ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతాం : జానారెడ్డి న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటే తమ ధ్యేయమని, అవసరమైతే తమ పదవులకు సైతం రాజీనామా చేస్తామని…

తెలంగాణకు సైంధవుడు కేవీపీయే

ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ వరంగల్‌లో డీసీసీ కార్యాలయంపై దాడి తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు ఇక తెలంగాణ మంత్రులే టార్గెట్‌ : టీజేఏసీ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): ఇక సమరమే.. తెలంగాణపై కేంద్ర మంత్రి…

ఎంపీ అసదుద్దీన్‌కు బెయిల్‌

హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): మజ్లిస్‌ ఎంపి అసదుద్దీన్‌కు బెయిల్‌ మంజూరైంది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని, ఫిబ్రవరి 2వ తేదీన తిరిగి హాజరు కావాలని గురువారంనాడు సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. 10వేల రూపాయల కూడిన ఇద్దరి పూచీకత్తులను…