Main

12 సీట్లు మావే..

– రెండో జాబితా ప్రకటించిన టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల రెండో జాబితా హైదరాబాద్‌,డిసెంబర్‌8(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ మంగళవారం మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. …

గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు వద్దు

– ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలవుతున్నారు – పంచాయతీరాజ్‌ మంత్రి కేటీఆర్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌ 7 (జనంసాక్షి): గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిచ్చే విధానాన్ని కేంద్రం పునసవిూక్షించుకోవాలని మంత్రి …

ఆంధ్రాలో ఘోరం

– కల్తీ మద్యం కాటుకు ఐదుగురు మృతి విజయవాడ,డిసెంబర్‌ 7 (జనంసాక్షి): కృష్ణా జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ముగ్గురు …

వి.కె సింగ్‌ను తొలిగించండి

– రాహుల్‌ ఆందోళన న్యూఢిల్లీ,డిసెంబర్‌ 7 (జనంసాక్షి): దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వీకే సింస్త్ర ను పదవి నుంచి తొలగించాలని డిమాాం చేస్తూ రాహుల్‌ …

ఆర్థికంగా తెలంగాణ బలపడుతోంది

– మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌ 7 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతోందని ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. సోమవారం ఆదాయాన్ని అర్జించే శాఖల  కార్యదర్శులతో  మంత్రి …

దానం మళ్లీ మనసు మార్చుకున్నాడు

– కాంగ్రెస్‌లోనే కొనసాగుతారట! హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి):  గ్రేటం హైదరాబా’ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందం పార్టీ మారే వ్యవహారానికి తెరపడింది. దానం నాగేందం పొలిటికల్‌ …

రాందేవ్‌ బాబా న్యూడిల్స్‌లో పురుగులు

హర్యానా,డిసెంబర్‌4(జనంసాక్షి):  ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా న్యూడుల్స్‌పై మరోసారి దుమారం చెలరేగింది.నూడుల్స్‌ వివాదం ఇప్పుడిప్పుడే తగ్గుతుండగా మరోసారి అది ముదిరే అవకాశం కనిపిస్తోంది. అందుకు తాజాగా …

కాలుష్య నివారణకు కేజ్రీవాల్‌ నిర్ణయం భేష్‌

– నేను కాలినడకన కోర్టుకు వెళ్లగలను – సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌4(జనంసాక్షి):  కారు వాడని రోజు బస్సు లేదా కాలినడకన కోర్టుకు …

దేశం గర్వించదగ్గ వ్యక్తి అంబేడ్కర్‌

– అంబేడ్కర్‌ నాణేలను విడుదల చేసిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ,డిసెంబర్‌4(జనంసాక్షి): భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారక నాణేలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల …

12 స్థానాలు గెలిచే సత్తా ఉంది

– కె.కెేశవరావు – ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి):  తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలనూ గెలిచే సామర్థ్యం తెరాసకు ఉందని ఆ …