Tuesday, 3 November 2026

మహబూబాబాద్

సర్పంచ్ చేసే అభివృద్ధి పనులను సూచివోరువలేక అసత్యపు ప్రచారాలు

మల్లాపూర్( జనం సాక్షి): సాతారం గ్రామ సర్పంచ్ పోతవేణి నారాయణ కిషన్ గౌడ్ పై కొందరు గిట్టని వ్యక్తులు ఓర్వలేక ఓ దినపత్రిక పేరుతో సర్పంచ్ పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని సాతారం గ్రామస్తులు అన్నారు. ఈ సందర్భంగా…

చినుకు పడితే చీకటే

మసిగుండ్ల పల్లి గ్రామ ప్రజలకు తప్పని తిప్పలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఏ ఈ పనితీరు పై ప్రజల అసంతృప్తి. మిడ్జీల్.జూలై 21.( జనం సాక్షి ) చినుకు పడితే చీకటే మసి గుండ్లపల్లి ప్రజలకు తప్పని తిప్పలు…

సాతారం సర్పంచ్నారాయణ (కిషన్) గౌడ్‌పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు కోరుతూ ఫిర్యాదు

మల్లాపూర్:(జనంసాక్షి) మా నవ తెలంగాణ దినపత్రికలో “సాతారం సర్కారు బడికి రాజకీయ కుట్ర” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తలో సాతారం గ్రామ సర్పంచ్ నారాయణ కిషన్ గౌడ్పై చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని తేలింది. ఈ విషయంపై మల్లాపూర్…

పెద్ద వాల్గోట్ గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం

సిరికొండ, జూలై 21 (జనం సాక్షి): సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా జాగిరపు సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా షేక్ అసీబ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతనంగా నియమితులైన నాయకులను…

గుంతలమయంగా మారిన రోడ్డు.. ప్రమాదకరంగా మారిన ప్రయాణం

జడ్చర్ల, జూలై 20 (జనంసాక్షి):జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రంగారావు తోట రోడ్డు తీవ్రంగా ధ్వంసమై గుంతలమయంగా మారింది. పాత బజార్‌ గాంధీ బొమ్మ నుంచి క్లబ్ రోడ్, సిగ్నల్ గడ్డ వరకు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతిన్నది. ముఖ్యంగా…

ఉన్నత చదువులకు పేదరికం అడ్డంకి

బజార్హత్నూర్ జూలై ( జనం సాక్షి):-ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని మంజిరం తండాకు చెందిన ఆదివాసీ అంధ విద్యార్థి టేకాం గణపతి ఇటీవల ఉట్నూర్ వికాసం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్ చదివేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి…

వర్షాల కోసం ధర్మపురిలో వరుణ యాగం

సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ ధర్మపురి జగిత్యాల జిల్లా జూలై 19(జనంసాక్షి) : రాష్ట్రంలో వర్షాభావ నేపథ్యంలో వర్షాలు కురిసి…

నూతన ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

సిరికొండ, జూలై 18 (జనం సాక్షి): సిరికొండ మండల నూతన ఎంపీడీఓను గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న…

దిలావర్‌పూర్‌లో అధికారుల స్పెషల్ డ్రైవ్ – పాఠశాలలు, జీపీలలో సార్(SIR) పై ఫోకస్

దిలావర్‌పూర్, జూలై 17, (జనం సాక్షి) :మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మండల ప్రత్యేకాధికారి (డీఆర్వో) రమేష్ రాథోడ్, మండల పరిషత్ అధికారి గోవర్ధన్ సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.మాయాపూర్ జీపీ రికార్డుల క్షుణ్ణ పరిశీలన,ఉదయం ఎంపీఓ గోవర్ధన్…

జగదాంబ తండా పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నిక:సిరికొండ , జూలై 18:(జనం సాక్షి )జగదాంబ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ విద్యా సామగ్రికి ఏఈ తిరుపతి ఆర్థిక సహాయం అందించారు. గ్రామ సర్పంచ్ మాలవత్…