విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ….హయత్నగర్లో కొవ్వొత్తుల ర్యాలీ
హయత్నగర్, జూలై 23 (జనం సాక్షి) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ జరిపిన ఘటనను ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ హయత్నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో…









