అంతర్జాతీయం

అమర్‌నాథ్‌ ప్రయాణం ప్రారంభించిన తొలి బృందం

 జమ్ము : మూడు వేల మందికి పైగా యాత్రికులతో కూడిన తొలి బృందం నేడు అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభించింది. పటిష్ఠమైన భద్రత మధ్య దక్షిణ కాశ్మీర్‌ నుంచి …

కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో చిక్కుకున్న పిల్లలు

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లోని పితోరగర్‌లో కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో పిల్లలు చిక్కుకున్నారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను బంధువులు కోరుతున్నారు.

బద్రీనాథ్‌లో ఇప్పటికీ 3వేల మంది యాత్రికులు

ఉత్తరాఖండ్‌ : బద్రీనాథ్‌లో ఇప్పటికీ 3వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నట్లు సైన్యం ప్రకటించింది. కేదార్‌నాథ్‌లో వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికీ కొండచరియలు విరిగిపడుతున్నాయి. కేదార్‌నాథ్‌లో గాలింపు పూర్తి …

6 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు

చెన్నై: తమిళనాడులోని ఆరు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార అన్నా డీఎంకే నుంచి ఐదుగురు అభ్యర్థులు, …

గోదావరికి పోటెత్తిన వరద

రాజమండ్రి: గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ధవళేశ్వరం నుంచి 1.2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద …

హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

డెహ్రాడూన్‌: 20 మంది ప్రాణాలను హరించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌ఎకె బ్రౌనె అన్నారు. ప్రమాదానికి గురైన ఎంఐ-17 వి5 తాలూకు …

రైలు ప్రయాణంలో ప్రధాని, సోనియా

శ్రీనగర్‌: జమ్మూలోని బనిహాల్‌ నుంచి కాశ్మీర్‌లోని కాజీగుండ్‌ల మధ్య రైలును ప్రారంభించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రైలులో ప్రయాణించారు. 18 కి.మీ. …

ఉత్తరాఖండ్‌ మృతులు 560: విపత్తు నిర్వహణశాఖ

ఉత్తరాఖండ్‌: వరద నష్టం వివరాలను డెహ్రాడూన్‌ విపత్తు నిర్వహణశాఖ ఇవాళ ప్రకటించింది. వరదల్లో చిక్కుకుని 560 మంది మృతిచెందగా, 344 మంది గల్లంతయ్యారు. 436 మంది గాయపడ్డారు. …

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు తీవ్ర అంతరాయమేర్పడింది.

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకెళ్లిన

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. జులై 2 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ఎన్నికలకు భద్రతా దళాల కేటాయింపు …