అంతర్జాతీయం

విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్‌

ఢిల్లీ : విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతసింగ్‌ను నియమించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఆస్ట్రేలియా కేబినేట్‌లో రికార్డు సంఖ్యలో మహిళలకు స్థానం

సిడ్నీ,(జనంసాక్షి): ఆస్ట్రేలియా తొలి మహిళ ప్రధాని జులియా గిలార్డ్‌ను గద్దె దించి రెండో సారి ప్రధాని పదవి చేపట్టిన కెవిస్‌ రడ్‌ తన కేబినేట్లో వికార్డు సంఖ్యలో …

లాలూ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

జార్ఖండ్‌,(జనంసాక్షి): దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. తనపై విచారణను మరో కోర్టుకు మార్చాలని లాలూ పిటిషన్‌ …

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయ చర్యలకు తీవ్ర అటంకమేర్పడింది. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇంకా దాదాపు 3వేల మంది యాత్రికులు …

మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉంటుంది

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ స్పీకర్‌ డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో వరద ప్రమాద మృతుల సంఖ్య 10 వేలకుపైనే ఉంటుందని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ వెల్లడించారు. వరద బాధిత …

గంగోత్రి ప్రాంతంలో పూర్తయిన సహాయక చర్యలు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. గంగోత్రి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ వరదల్లో చిక్కుకున్న యాత్రికులను …

సహాయక చర్యల్లో పాల్గొంటున్న 300 మందికిపైగా తెలుగువారు

డెహ్రాడూన్‌ : బద్రీనాథ్‌ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితుల్లో 300 మందికిపైగా తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. వీరిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు అక్కడ …

లభ్యం కాని 1800 మంది యాత్రికుల ఆచూకీ

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్‌లో చిక్కుకున్న 2 వేల మందికిపైగా యాత్రికుల తరలింపునకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 1800 మంది యాత్రికుల …

భారీ వర్షాల వల్ల పొంగి ప్రవహిస్తున్న భగీరథి నది

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలతో ఉత్తరకాశీ వద్ద భగీరథి నది పొంగిప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో సహాయక చర్యలకు అటంకం ఏర్పడుతోంది. మరోవైపు నేడు కూడా …

నేటితో ముగియునున్న చార్‌ధామ్‌ యాత్రికుల తరలింపు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. చార్‌ధావమ్‌ యాత్రికుల తరలింపు ప్రక్రియ శనివారంతో ముగియనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న …