అంతర్జాతీయం

భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్‌ : ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్‌, జాలిగ్రంట్‌, కుమోన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు పంత్‌నగర్‌లో 15 సెంటీ మీటర్లు, …

జమ్మూకాశ్మీర్‌ చేరుకున్న ప్రధాని

శ్రీనగర్‌: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జమ్మూకాశ్మీర్‌ చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేసిన పలు అభవృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అసియాలోనే రెండో అతి పొడవైన రైలు సొరంగ …

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్‌,(జనంసాక్షి): శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

20వేల మంది యాత్రికులను కాపాడిన సైన్యం

ఉత్తరాఖండ్‌ : చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటి వరకు 20 వేల మంది యాత్రికులను …

తెలుగువారిని రక్షించేందుకు ఏర్పాట్లు మంత్రి రఘువీరా

విశాఖపట్నం : ఉత్తరాఖండ్‌ వరదల్లో రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందినట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విశాఖలో మాట్లాడాతూ… వరదల్లో మరో 33 మంది …

మానససరోవర యాత్రకు వెళ్లేందుకు అనుమతి

ఉత్తరాఖండ్‌ : చార్‌ధామ్‌ యాత్రలో మొదటి విడత బయల్దేరిన యాత్రికులకు మానససరోవర యాత్ర ముగించుకుని వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉత్తరాఖండ్‌ పితోర్‌నగర్‌లోని గుంజి శిబిరంలో జూన్‌ 16 …

ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసిన రాష్ట్ర మంత్రులు

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణను రాష్ట్ర మంత్రులు బలరాం నాయక్‌, శ్రీధర్‌బాబులు కలుసుకున్నారు. తెలుగు యాత్రికులను అదుకునేందుకు సహకరించాలని అయనకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బహుగుణతో …

కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం అనుకూలించక ఏరియల్‌ సర్వే కోసం వెళ్లిన మంత్రులు శ్రీధర్‌బాబు, బలరాం నాయక్‌ వెనుదిరిగారు.

కేదార్‌నాథ్‌లో యాత్రికులెవరూ చిక్కుకుని లేరు: డ్రెహాడూన్‌

కలెక్టర్‌ డెహ్రాడూన్‌ : కేదార్‌నాథ్‌ ప్రాంతంలో యాత్రికులెవరూ చిక్కుకుని లేరని డ్రెహాడూన్‌ కలెక్టర్‌ పురుషోత్తం చెప్పారు. ఉత్తరాఖండ్‌లో పరిస్థితిపై ఈటీవీ అయన్ను ఫోన్‌లో సంపద్రించింది. ఈసందర్భంగా మాట్లాడుతూ …

ఆందోళనకరంగా మండేలా ఆరోగ్య పరిస్థితి

ప్రిటోరియా : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు అధికార ప్రతినిధి మాక్‌ మహారాజ్‌ ఈ సమాచారాన్ని …