అంతర్జాతీయం

ఢాకా బాధితులను పరామర్శించిన హసినా

ఢాకా, జనంసాక్షి: గతవారం ఢాకాలో ఎనిమిదంస్థుల భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసినా సందర్శించారు. సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న …

పెషావర్‌లో ఆత్మాహుతి దాడివల్ల ఆరుగురి మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పెషావర్‌లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. పోలీసు వ్యాన్‌ లక్ష్యంగా అత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా… 40 మంది గాయాలయ్యాయి. …

నేటి నుంచి జార్ఖండ్‌లో రాష్ట్రపతి పర్యటన

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటించనున్నారు. డుంకా, దేవ్‌గఢ్‌, గొడ్డాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

భవనం కూలిన ప్రమాదంలో 397మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో 8 అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 397కి చేరింది. శిధిలాల వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. …

కేంద్రానికి జయ ఝలక్‌

చెన్నయ్‌: నగదు బదిలీ పథకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్‌కు లేఖాస్త్రం సాధించారు. ఫెడరలిజం స్ఫూర్తికి ఈ పథకం పూర్తిగా విరుద్దమని …

పాకిస్తాన్‌కు సరబ్‌ కుటుంబ సభ్యులు

పాకిస్తాన్‌: పాక్‌ జైల్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సరబ్‌జిత్‌ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉంది. కాగా సరబ్‌ను చూసేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనకు …

మావోయిస్టు దాడిలో ఇద్దరి మృతి

చత్తీస్‌గడ్‌: కంకేర్‌ జిల్లాలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు.

కోమాలోకెళ్లిన సరబ్‌జిత్‌సింగ్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భారత్‌వాసి సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్థాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జిత్‌ సింగ్‌పై కోట్‌ లక్‌ పత్‌ …

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

రాయ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లా టడోకిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చొటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు, …

ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా

ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు నెపోలిటానో ఆహ్వనం ఇటలీలో కోత్త ప్రభుత్వ ఏర్పాటుకు మధ్యేవాద లెప్ట్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఉప ఎన్రికో లెట్టాను అధ్యక్షుడు జార్జియో నెపోలిటానో ఆహ్వనించారు. …