అంతర్జాతీయం

డెస్మండ్‌ టూటుకు అనారోగ్యం

జోహన్నెస్‌బర్గ్‌,ఏప్రిల్‌ 24 :దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన ప్రముఖుడు,నోబెల్‌ గ్రహీత డెస్మండ్‌ టూటూ (81) అనారోగ్యంతో కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.ఆయనకు అత్యుత్తమ వైద్య …

వైట్‌హౌస్‌లో పేలుళ్లు!

ఒబామాకు గాయాలు..కలకలం రేపిన ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌ ట్వీట్‌’ సిరియన్‌ ఎలక్ట్రానిక్‌ ఆర్మీ హ్యకింగ్‌ ఫలితం వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 24 :”వైబ్‌హౌస్‌లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి.అధ్యక్షుడు ఒబామా గాయాలపాలయ్యారు.” …

ఫేస్‌బుక్‌లో శిశువు 8 లక్షలకు అమ్మకం

లూథియానా,ఏప్రిల్‌24 :ఫేస్‌బుక్‌..సమస్యలపై స్పందించేందుకు,ఉద్యమాల్లో యువతను ఏకం చేసెందుకు మాత్రమే కాదు.ఏకంగా చిన్నారులను అమ్మేందుకూ పనికొస్తోంది.లూథియానాలో కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇందుకు సాక్షిగా నిలిచింది.నూరీ …

187కు పెరిగిన బంగ్లా మృతుల సంఖ్య

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎనిమిది అంతస్థుల భవనం కుప్ప కూలిన ఘటనలో మృతి చెందిన వారి  సంఖ్య 187కు పెరిగింది. సుమారు 1500 మందిని సహయ బృందాలు రక్షించాయి. …

సిఎ ఎన్నికల నిర్వహణలో భారత్‌ సాయం కోరతా: దహల్‌

ఖాట్మండు: రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో సాయం అందించాల్సిందిగా భారత్‌ను కోరతానని యుసిపిఎన్‌ (మావోయిస్టు) చైర్మన్‌ పుష్ప కమల్‌ దహల్‌ బుధతెలిపారు. వచ్చే వారంలో ఆయన …

ఉ.కొరియా సరిహద్దుల్లో బారికేడ్లు

సియెల్‌: దక్షిణ కొరియాతో ఉన్న సరిహద్దుల సమీపంలో ఉత్తర కొరియా క్షిపణి విధ్వంసక బారికేడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. చైనా టెలివిజన్‌ ఛానల్‌ని ఉటంకిస్తూ యెన్‌హప్‌ న్యూస్‌ బుధవారం …

చైనా ఘర్షణలో 21 మంది మృతి

బీజింగ్‌: చైనా వాయువ్య ప్రాంతం జిన్‌ జియాంగ్‌ అధికారులు, దుండుగుల మధ్య జరిగిన భయంకరమైన  ఘర్షణలో 21 మంది మరణించారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తూన్నట్లు స్థానిక …

120కి చేరిన టిబెటన్ల సంఖ్య

బీజింగ్‌: టిబెటన్ల ఆత్మాహుతులు కొనసాగుతూనే ఉఆన్నయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని ఒక బౌద్ధ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ఇద్దరు యువ బౌద్ధ సన్యాసులు ఆత్మార్పణం చేసుకున్నారు. మరో చోట …

ఐదుగురు కార్మికులను అపహరించిన మావోయిస్టులు అపహరించారు

పాట్నా: బీహార్‌ రాష్ట్రం జామూయ్‌ జిల్లాలో ఐదుగురు కార్మికులను మావోయిస్టులు అపహరించారు. వీరిని రహదారి నిర్మాణ సంస్థలో పనిచేసే కార్మికులుగా అధికారులు గుర్తించారు.

సమాజ్‌వాది పార్టీ నేత హత్య

గ్రేటర్‌ నోయిడా: సమాజ్‌ వాది పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చమన్‌ భాటిని దుండగులు బుధవారం గ్రామంలోని ఆయన ఇంటిదగ్గరే కాల్చిచంపారని పోలీసులు గురువారం పేర్కొన్నారు. నిన్న …