‘నాట్స్‌’ సాహిత్య పోటీల విజేతలు

వాషింగ్టన్‌: ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్‌) జులై 4 నుంచి 6వ తేదీ వరకు డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న మూడవ ద్వైవార్షిక సందర్భంగా ఏర్సాటు చేసిన సాహిత్య పోటీల విజేతల వివరాలను ఆ సంస్థ ప్రచార విభాగ అధ్యక్షుడు మేడిచర్ల మురళి, పోటీల సమన్వయ కర్త మల్లవరపుఅనంత్‌లు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా 400 మందికి పైగా ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, వీరందరికి నాట్స్‌ సంబరాల్లో బహుమతులను అందజేస్తామని వారు తెలిపారు.
విజేతల వివరాలు కథల పోటీ విజేతలు శీర్షిక`రచయిత
కొన్ని రోజుల తర్వాత ` అవ్వారి నాగరాజు (గిద్దలూరు)
ఈ రాత్రి ` నిషిగంధ (ఫోరిడా)
బాల్యం తిరిగొచ్చింది ` ప్రసూన రవీంద్రస్‌ (హైదరాబాద్‌)
ఫోటో కలితల పోటీ విజేతలు శీర్షిక`రచయిత
వలని వలచిన వాళ్లు ` కె.వి.వి.డి.రావు(విశాఖపట్నం)
పెద్ద సిక్కే పడిరదయ్య ` ఆర్‌.దమయంతి(ఉత్తర కరోలినా)
ఆశాదీపాలు ` చిలుకూరు వెంకటశాస్త్రీ (డల్లాస్‌)
ఛందస్సుతో కూడిన పద్యాల పోటీ విజేతలు శీర్షిక ` రచయిత
తెలుగు భాషకు విజయ వత్సరం` అందవోలు రామమోహన్‌ (హైదరాబాద్‌)
పద్యాలు` గరికపాటి వెంకట సుబ్బావధాని (విజయవాడ)
విశ్వవిజేత` అందవోలు విద్యాసాగర్‌ (డల్లాస్‌)