తొలి వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌

లండన్‌, (జనంసాక్షి): ఛాంపియన్స్‌ ట్రోఫీ నేటి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న వెస్టిండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 25 పరుగుల వద్ద గేల్‌ (21) అవుటయ్యాడు. చార్లెన్‌, బ్రేవోలు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ జట్టు ఒక వికెట్‌ నష్టానికి 26 పరుగులు చేసింది.