అంతర్జాతీయం
కాగ్రా జిల్లాలో భూకంపం
కాగ్రా :హిమాచల్ ప్రదేశ్‌లోని కాగ్రె జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది.
జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన ఉపసంహరణ
జారఖండ్: జార్ఖండ్‌లో రాష్ట్ర పతిపాలన ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి పాలన ఉపసంహరించుకోవాలని జార్ఖండ్ గవర్నర్ సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
- రైతుల కోసం సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
- ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
- గజసింగవరంలో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
- పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం
- రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- మరిన్ని వార్తలు



