Wednesday, 4 November 2026

పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషరఫ్‌ అరెస్ట్‌

ఇస్లామాబాద్‌,(జనంసాక్షి): పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు ముషరఫ్‌ అరెస్ట్‌ అయ్యారు. 2006 లో అక్మర్‌ బుగ్తీ హత్యకేసులో ఆయనను పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముషరఫ్‌కు న్యాయస్థానం రెండువారాల జ్యూడిషఙయల్‌ కస్టడీ విధించింది. కాగా ముషారఫ్‌ను చంపితే వందకోట్ల రూపాయలిస్తానని బలూచిస్తాన్‌ నేషనలిస్ట్‌ నాయకుడు పవాబ్‌ అక్బర్‌ బుక్తీ కుమారుడు తలీల్‌ అక్బర్‌ బుక్తీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *