జాతీయం

వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలపై చర్చ

కరోనా విజృంభణ వేళ అవసరమా అన్న తర్జనభర్జన ఇటీవల బెంగాల్‌, బీహార్‌, అసోం ఎన్నికల నిర్వహణ అమెరికాకు లేని భయం మనకు అక్కర్లేదంటున్న విశ్లేషకులు న్యూఢల్లీి,డిసెంబర్‌25(జనం సాక్షి): …

కేంద్రం చేతులెత్తేసింది

` యాసంగి వరి కొననంటోంది ` అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వడంలేదు ` ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరు దారుణం ` వారు దేశభక్తులేనా అన్న అనుమానం వస్తోంది ` …

రాజీవ్‌ హత్య కేసులో నళినికి పెరోల్‌ మంజూరు

తల్లి ఆరోగ్యం చూసుకునేందుకు కోర్టు అనుమతి చెన్నై,డిసెంబర్‌24(జనం సాక్షి): రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన నళినీ శ్రీహరన్‌ కు పెరోల్‌ లభించింది. యావజ్జీవ శిక్ష …

యూపీ ఎన్నికలు వాయిదా వేయండి

ఎన్నికల కమిషన్‌ను కోరిన అలహాబాద్‌ హైకోర్టు అలహాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): దేశంలో ఒమిక్రాన్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ కేసులు ఎక్కువవుతుండటంపై అలహాబాద్‌ హైకోర్టు …

వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లగా ఖంగుతిన్న అధికారులు

150కోట్లకు పైగా నగదు కట్టలు గుర్తింపు వ్యాపారి అఖిలేశ్‌ సన్నిహితుడని సమాచారం లక్నో,డిసెంబర్‌24(జనం సాక్షి): పన్ను ఎగవేత ఆరోపణలపై ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ …

దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌

358కి చేరిన కేసుల సంఖ్య న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య …

వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

పిల్లలోనూ వేంగగా విస్తరిస్తోందని గుర్తింపు పిల్లల్లోనూ వేగంగా విస్తరిస్తోందన్న బ్రిటన్‌ పరిశోధకులు న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు వాయు వేగంతో దేశాలను చుట్టేస్తోంది. …

భారత రాజకీయాల్లో అరుదైన నేత వాజ్‌పేయ్‌ !

అద్భుత వాక్చాతుర్యం ఆయనకే సొంతం అజాత శతృవు ..నిస్వార్థరాజకీయ నేత ఆయన జయంతి సందర్భంగా నేడు సుపరిపాలనా దినోత్సవం న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): రాజకీయాల్లో ఆజాత శతృవుగా, నిరాడబంరునిగా …

రాత్రి కర్ఫ్యూ అమలు చేయండి

` రాష్ట్రాలకు కేంద్రం సూచనలు ` కొత్త వేరియంట్‌ వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశం దిల్లీ,డిసెంబరు 23(జనంసాక్షి): దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో …

ఇది కార్పొరేట్‌ సర్కారు…కర్షకులంటే గిట్టదు

` కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోంది ` తెలంగాణ రైతులకు అండగా నిలవడంలో విఫలం ` యాసంగిలో వరి వేయవద్దని రైతులకు చెపుతాం ` ప్రేమలేఖలు …