జాతీయం

హర్యానా మాజీ మంత్రి గోయల్‌ ‘నోబెయిల్‌’

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎయిర్‌ హోస్టెస్‌ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న గోయల్‌కు బెయిల్‌ ఇవ్వడానికి …

ఇంత చేసినా ప్రజలు ఓడించారు : డిఎస్‌, షర్మిలకు పితాని

నిజామాబాద్‌ : జిల్లాకు ఇంతగా అభివృద్ది చేసినా ప్రజలు రెండుసార్లు ఓడించారని శాసనమండలి సభ్యుడు డిం శ్రీనివాస్‌ సోమవారం అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అధికారంలో …

జానారెడ్డికు తెలంగాణ సెగ : రిజైన్‌ చేయాలని కోమిటిరెడ్డి

నల్గోండ : పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డికి సోంత జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాందీ  95వ జన్మదినం సందర్బంగా  జానా …

2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: 2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కార్యదర్శి స్థాయి అధికారితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఒడిశా పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: వంశధార ట్రిబ్యునల్‌ సభ్యుడు గులాం అహ్మద్‌ను తప్పించాలన్న ఒడిశా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఒడిశా అడిగిన అనుమతిని సైతం తిరస్కరించింది. …

హిందుత్వ హీరో బాల్‌ థాకరేకు ముస్లిం వైద్యుడి చికిత్స

ముంబయి : తనువంతా అదర్శ హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకున్న స్వర్గీయ శివసేన వ్యవస్థాపకులు బాల్‌ థాకరేకు ఐదేళ్ల పాటు ఓ ముస్లిం వైద్యుడు చికిత్స అందించారు. థాకరే …

బొగ్గు కుంభకోణం : కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి …

బాలీవుడ్‌ సీనియర్‌నటుడు ప్రాణ్‌కు అస్వస్థత

ముంబయి : అలనాటి బాలీవుడ్‌ ప్రతినాయకుడు ప్రాణ్‌ అస్వస్థతతో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఒక చెకప్‌కోసం ఆయన ఆసుపత్రికి వచ్చారని, …

అహ్మదాబాద్‌ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న క్రికెట్‌ టెస్ట్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 406 పరుగులకు ఆలౌటైంది. …

14 బొగ్గు గనులపై నేడు ఐఎంజీ నిర్ణయం

ఢిల్లీ: వివిధ సంస్థలకు కేటాయించిన బొగ్గు గనుల్లో పురోగతిని పరిశీలించేందుకు ఏర్పాటైన అంతర్‌ మంత్రివర్గ బృందం (ఐఎంజీ) సోమవారం సమావేశం కానున్నట్లు తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించిన …