జాతీయం

కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యమే

న్యూఢల్లీి, డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ లేకపోయినా దేశంలో బీజేపీ యేతర ప్రతిపక్ష కూటమి …

యోగి సర్కార్‌పై నిప్పులు చెరిగిన అఖిలేష్‌

లక్నో, డిసెంబర్‌ 11  (జనంసాక్షి) : యూపీ ఎన్నిక వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌  బీజేపీ తీరుపై మరోమారు  తీవ్రంగా మండిపడ్డారు. తాము …

భవిష్యత్‌ ఉద్యమాలకు అన్నదాతల ప్రేరణ

ప్రజావ్యతిరేక నిర్ణయాలకు రైతు పోరాటం స్ఫూర్తి ఉద్యమాలతో పాలకులకు చెక్‌ పెట్టక తప్పదు న్యూఢల్లీి,డిసెంబర్‌11 (జనంసాక్షి) :  ఇటీవల కాలంలో నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా లక్షల …

భారత్‌ వ్యాక్సిన్‌కు వందకు పైగా దేశాల్లో గుర్తింపు

  ప్రయాణాల్లో ఆంగీకరిస్తున్నట్లు లోక్‌సభలో మంత్రి ప్రకటన న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి):  భారత దేశం జారీ చేసే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌కు 100కుపైగా దేశాల గుర్తింపు లభించిందని కేంద్ర …

దేశంలో చాపకింద నీరులా ఒమైక్రాన్‌ కేసులు

గుజరాత్‌లో మరో రెండు కేసులు నమోదు 25కుచేరినమొత్తం కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి): కరోనా వైరస్‌ కొత్తగా …

భరతమాత ముద్దుబిడ్డ రావత్‌కు కన్నీటి వీడ్కోలు

సైనిక లాంఛనాలతో త్రివిధ దళాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు చితికి నిప్పంటించిన కుమార్తెలు కృతిక,తరుణి నివాళి అర్పించిన విదేశీ రాయబారులు, ఆర్మీ చీఫ్‌లు ఢల్లీిలో అంతిమయాత్రలో …

పార్లమెంటు సమావేశాలపై మంత్రులతో ప్రధాని చర్చలు

విపక్షాల ఆందోళనలను ధీటుగా ఎదుర్కొనేలా వ్యూహం న్యూఢల్లీి,డిసెంబర్‌10 జనంసాక్షి:  పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్‌ మంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం …

కర్ణాటకలో 24 మంది నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా

బెంగళూరు,డిసెంబర్‌10 జనంసాక్షి:  కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఒక నర్సింగ్‌ కాలేజీలో  24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో కాలేజీని  సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. …

రైతు ఆందోళనల్లో ఒక్కరూ మరణించలేదు

మరోమారు ప్రకటించిన మంత్రి తోమర్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌10 జనంసాక్షి:  ఏడాది పాటు జరిగిన రైతుల ఆందోళనల్లో పోలీసుల వల్ల ఒక్క రైతు కూడా చనిపోలేదని  కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. నూతన సాగు …

రైల్వేజోన్‌పై కేంద్రం కప్పదాటు ధోరణి

కనకమేడల ప్రశ్నకు వైష్ణవ్‌ జవాబు న్యూఢల్లీి,డిసెంబర్‌10 జనంసాక్షి: విశాఖ రైల్వే జోన్‌పై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కప్పదాటుగా సమాధానం ఇచ్చారు. అలాగే సంబంధం లేని విధంగా …