జాతీయం

సిడిఎస్‌ చీఫ్‌ రావత్‌పై అనుచిత వ్యాఖ్యలు

గుజరాత్‌లో ఓ వ్యక్తిపై  కేసు నమోదు అహ్మాదాబాద్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 44 ఏళ్ల …

మెక్సికోలో ఘోరరోడ్డు ప్రమాదం

ట్రక్కు బోల్తాపడి 53  మంది మృత్యువాత మెక్సికో,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   ప్రాణాలను పణంగా పెట్టి అమెరికా సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించిన వలసదారులట్రక్కు తిరగబడటంతో వారిని మృత్యువు కబలించింది. దక్షిణ …

వివాదస్పదంగా గగోయ్‌ పుస్తకం

అయోధ్య తీర్పు తర్వాత డిన్నర్‌ విూట్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   మాజీ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తాజాగా విడుదల చేసిన జస్టిస్‌ ఫర్‌ ద జడ్జి ఆటోబయోగ్రఫీ …

నా తండ్రి హీరో, నాకు మంచి స్నేహితుడులిద్దర్‌ కుమార్తె ఆస్నా లిద్దర్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్‌ లఖ్విందర్‌సింగ్‌ లిద్దర్‌ కుమార్తె ఆస్నా లిద్దర్‌.. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ …

రావత్‌ మృతి దేశానికి తీరని లోటు: బండి

న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి : కామరాజ్‌ మార్గ్‌లో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ భౌతిక కాయానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ నివాళులర్పించారు. అనంతరం బండి …

బ్రిగేడియర్‌ లిద్దర్‌కు రాజ్‌నాథ్‌ నివాళులు

అశ్రునయనాల మధ్య పూర్తయిన అంత్యక్రియలు న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  తమిళనాడు కూనూర్‌ లో చోటు చేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌ కు ఆయన కుటుంబీకులు …

హెలికాప్టర్‌ ఘటనపై ఊహాగానాలు వద్దు: వాయుసేన

న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్‌ ఎంఐ`17 వీ5 కూలిన ఘటనలో సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మొత్తం 13 మంది మృతిచెందిన …

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులకు ప్రముఖుల నివాళి

పుష్పాంజలి ఘటించిన అమిత్‌ షా, అజిత్‌ ధోవల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  హెలికాప్టర్‌ ప్రమాదంలో తుదిశ్వాస విడిచిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులకు ప్రముఖులు నివాళులర్పిచారు. ఢల్లీిలోని సైనిక …

కళ్లముందే ప్రతికూల వాతావరణం

అయినా బిపిన్‌ రావత్‌ ప్రయాణానికి అనుమతి హెలికాప్టర్‌ ప్రమాదంపై సర్వత్రా అనుమానాలు విచారణలో నిజాలు నిగ్గు తేలితేనే  జాతికి ఊరట న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనంసాక్షి): బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన తీరు..ఆయన …

పోలవరం పూర్తిచేయించే బాధ్యత కేంద్రానిదే

విూడియాతో ఎంపి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌9(జనం సాక్షి  ):  పోలవరం జాతీయ ప్రాజెక్టు అని,అందుకే దీని నిర్మాణం త్వరగా పూర్తి చేయించడంలో కేంద్రానికే ఎక్కవ బాధ్యత ఉంటుందని …