-->

జాతీయం

షింగేతో భేటీ కానున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ : అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈ ఉదయం 11 గంటలకు హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలవనున్నారు. నిన్న …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

సీమాంధ్ర నేతలకు ఢిల్లీలో చుక్కెదురు

ఇప్పుడెందుకొచ్చారు : వాయిలార్‌  నేను ఏపీ ఇన్‌చార్జిని కాదు : దిగ్విజయ్‌సింగ్‌ మీరు చెప్పింది విన్నాను  వెళ్లండి : షిండే న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) : …

జైపాల్‌రెడ్డితో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హస్తినలో అందుబాటులో ఉన్న టీ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈ …

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాం : గాదె

న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్‌ పెద్దలను కోరినట్లు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఉదయం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర …

తెలంగాణపై ప్రకటన షిండేనే చేస్తారు : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై  నెలరోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్‌ గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే తెలంగాణపై …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.

ఢిల్లీ బాటపట్టిన కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ : జైపూర్‌ మేధోమథనం ముగియడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా హస్తిన బాట పట్టారు. ఈ నెల 28లోపు తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో నేతలంతా …

భారత్‌పై ఎవరి ప్రభావం లేదు : ఖుర్షీద్‌

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దళాల అతిక్రమణపై భారత్‌ చేసిన ప్రతిస్పందనపై ఎవరి ప్రభావం లేదని భారత విదేశాంగమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ స్పష్టంచేశారు. ఒక …

ముంబయిలో 45 కి.మీ భారీ మానవహారం

ముంబయి : సంత్‌నిరంకారి మండల్‌ ఆధ్వర్యంలో ముంబయిలో 45 కిలో మీటర్ల భారీ మానవహారం చేపట్టారు. ట్రిడెంట్‌ హోటల్‌ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన   ఈ కార్యక్రమంలో …