వార్తలు

రైతులకు కార్పొరేట్‌ తరహా లాభాలు రావాలి

` రైతును రాజును చేయడమే మాలక్ష్యం.. ఇదే నా కల ` దావోస్‌ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ` టాటా గ్రూపుతో స్కిల్‌ సెంటర్లపై ఒప్పందం హైదరాబాద్‌(జనంసాక్షి): …

మతసామరస్యం,శాంతిపునరుద్ధరణకే ఈ యాత్ర

` ప్రజాహృదయాలను అధ్యయనం చేస్తా:రాహుల్‌ ` మణిపుర్‌లో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ షురూ ఇంఫాల్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర …

మార్చి 15న నాటికి భారత్‌ బలగాలను ఉపసంహరించండి

` భారత అధికారులను కోరిన మాల్దీవుల ప్రతినిధులు ` మాది చిన్న దేశమయినంతమాత్రాన బెదిరించడం సరికాదు ` మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాలే (జనంసాక్షి):మాల్దీవుల నుంచి భారత …

ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం

` 13నుంచి14 సీట్లు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హుజూర్నగర్‌ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్‌ పార్కుగా అభివృద్ధి చేస్తామని మోసం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్‌  కుమార్‌ …

అత్యంత పొడవైన సముద్ర సేతు

అటల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ ముంబై,జనవరి12(జనంసాక్షి): దేశంలోనే అత్యంత  పొడవైన సముద్రపు వంతెన అటల్‌ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి …

అధికారులపై అనిశా పంజా

ఉమ్మడి ఆదిలాబాద్‌లో వేర్వేరుచోట్ల దాడులు పట్టుబడ్డ నలుగురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కడెం నాయబ్‌ తహసీల్దార్‌ మంచిర్యాల : ఉత్తర తెలంగాణ చలితో వణికిపోతుంటే… …

కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ – ఈఎన్సీ కార్యాలయంలో సోదాలు !

ఇంజినీరింగ్ అద్భుతం అని గత ప్రభుత్వం పేర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడం తెలిసిందే. కాళేశ్వరం వ్యవహారంలో  నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి …

బిల్కిస్‌ బానో రేపిస్టుల క్షమాభిక్షరద్దు

మళ్లీ జైలుకు వెళ్లనున్న 11 మంది నిందితులు సుప్రీంకోర్టు సంచలన తీర్పు న్యూఢల్లీి: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బిల్కిస్‌ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆ …

ఢల్లీిలో గజగజ

` వణికిస్తున్న చలి ` స్కూళ్లకు ఐదురోజుపాటు సెలవులు న్యూఢల్లీి (జనంసాక్షి): ఉత్తరాదిన ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల …

భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో గణనీయ వృద్ధి

` కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన …