Main

తెరుచుకుంటున్న పాఠశాలలు

ఎపితో పాటు యూపిలోనూ మోగిన గంటలు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఒక్కో రాష్ట్రంలో పాటశాలలు తెరుచుకుంటున్నాయి. ఎపిలో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అలాగే …

కిక్కిరిసిన కాబూల్‌ విమానాశ్రయం

అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు భారీగా జనం రాక తాలిబన్ల పాలనలో ఉండలేమంటూ పరుగులు కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాజధాని కాబూల్‌ ఎయిర్‌పోర్టు కిటకిటలాడిరది. రైల్వే స్టేషన్‌ లాగా ప్రయాణికులు విదేశాలకు …

బెంగాల్‌లో బాంబు కలకలం

రైల్వే స్టేషన్‌ ముందు బాంబు గుర్తింపు కోల్‌కతా,ఆగస్ట్‌16(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో రైల్వేస్టేషన్‌ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వేస్టేషన్‌ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించడంతో …

హైతీలో పెను విపత్తు సృష్టించిన భూకంపం

ఘోర విపత్తుకు 1,297 మంది బలి మరో 2,800మంది క్షతగాత్రులు సహాయక చర్యలకు ప్రపంచ దేశాల తోడ్పాటు పోర్టో ప్రిన్స్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): కరీబియన్‌ ద్వీప దేశమైన హైతీలో శనివారం …

అఫ్ఘాన్‌ను వీడే వారికి రోణ కల్పించాలి

విదేశీయులతో పాటు అఫ్ఘాన్లను కూడా అడ్డుకోవద్దు తన డిమాండ్‌ను ప్రపంచం ముందుంచింన అమెరికా కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): తాలిబన్ల వశమైన అఫ్ఘానిస్తాన్‌ నుంచి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులుదాటడానికి …

అఫ్ఘాన్‌లో యుద్దం ముగిసింది

తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి ప్రకటన కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసిందని తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి ప్రకటించారు. అంతర్జాతీయ సమాజంతో శాంతియుత సంబంధాలకు పిలుపునిచ్చారు. తాలిబన్‌లు ఒంటిరిగా జీవించాలనుకోవడంలేదని, …

షణ్ముఖ ప్రియను నిరాశ పర్చిన ఇండియన్‌ ఐడోల్‌

విజేతగా నిలిచిన పవన్‌దీప్‌ రాజన్‌ ముంబై,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌`12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు …

కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదు

97.48 శాతానికి చేరిన రికవరీ రేటు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …

టైమ్స్‌ స్క్వేర్‌లో ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు

వాషింగ్టన్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): భారత స్వాతంతో్యత్సవాలను విదేశాల్లో సైతం భారతీయలు ఘనంగా నిర్వహించారు. అనేక దేశాల్లో ఈ వేడుకుల జరిగాయి. న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద వరుసగా …

చమురు ధరలూ సంక్షోభానికి కారణాలు

దశీయంగా రవాణరంగంపై ప్రతికూల ప్రభావం న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెంచుతూ పోతున్న చమురు ధరల …

తాజావార్తలు