Saturday, 7 November 2026

Main

అఫ్ఘాన్‌ పరిణామాలపై మలాల ఆందోళన

అక్కడి ప్రజలకు ప్రపంచం అండగా ఉండాలని వినతి లండన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అప్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజి క్కించు కోవడంపై పాకిస్తానీ హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ (24) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలోని…

అఫ్ఘాన్‌లో సైన్యం ఉపసంహరణ సరైనదే

విమర్శలపై ఘాటుగా స్పందించిన అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా పౌరులపై దాడులు చేస్తే కఠినంగా అణచివేస్తాం తాలిబన్లకు కూడా గట్టి బైడెన్‌ హెచ్చరికలు వాషింగ్టన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు…

తాలిబన్లు అంటేనే వణుకుతున్న ప్రజలు

దారులన్నీ కాబూల్‌ విమనాశ్రయానికే ఛాందసవాద పాలనలో బలకలేమంటున్న జనం కాబూల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్‌ల నుండి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. 20 ఏళ్ల క్రితం నాటి తాలిబన్‌ల పాలనలోని భయానక పరిస్థితులను తలుచుకుని…

ప్రభుత్వ ఉద్యోగమున్నా దళితబంధు

` ఎస్సీ కుటుంబాలందరికీ దళితబంధు ` వారికి వ్యాపారంలో ప్రత్యేక రిజర్వేషన్‌లు ` ఇది పథకం కాదు…ఓ ఉద్యమం ` హుజురాబాద్‌లో ఉన్నవారికి రెండునెలల్లో డబ్బులు జమ ` దళితులను ఉద్దరించాలన్నదే నా సంకల్పం ` దళిత యువత,…

పథకాల ప్రకటనతో ప్రజలకు భరోసా దక్కేనా?

ఎర్రకోట విూదుగా మరోమారు ప్రధాని మోడీ కోటి ఆశలు కల్పించారు. ఉపాధి కలుగుతుందని చెప్పారు. కోటికోట్ల రూపాయలతో కొత్తగా ఆశలు కల్పిచారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రకటించినా అవి సామాన్యుల దరి చేరడం లేదు. దేశంలో దరిద్రం తీరడం…

తమిళనాట బ్రాహ్మణెళితర పూజారులు

చెన్నై,అగస్టు16(జనంసాక్షి): తమిళనాడులో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దేవాలయాల్లో అర్చకత్వం ఇప్పుడు బ్రాహ్మణెళితరులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇతర సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు కూడా పూజారులుగా మారనున్నారు. ఈ మేరకు స్టాలిన్‌ ప్రభుత్వం…

దివంగత వాజ్‌పేయ్‌కు ఘనంగా నివాళి

న్యూఢల్లీి,అగస్టు16(జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా… ఢల్లీిలోని వాజ్‌ పేయి సమాధి దగ్గర రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,…

మైనంపల్లి తీరుకు నిరసనగా మల్కాజిగిరి బంద్‌

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్‌ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షాపులను తెరవకుండా అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠిచార్జ్‌…

అఫ్ఘాన్‌ పరిణామాలకు బైడెన్‌దే బాధ్యత

రాజీనామా చేయాలని ట్రంప్‌ డిమాండ్‌ వాషింగ్టన్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): అఫ్ఘన్‌ పరిణామాలకు బాధ్యత వహించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. తాలిబన్‌ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నందున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌…

ఢల్లీి ఎయిమ్స్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా చర్యలు వెల్లడిరచిన ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ ఎయిమ్స్‌ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని అందుబాటులోకి తసీఉకుని వస్తున్నారు. అత్యవసరంగా ప్రమాదం జరిగితే తోణ చర్యలకు…