చమురు ధరలూ సంక్షోభానికి కారణాలు
దశీయంగా రవాణరంగంపై ప్రతికూల ప్రభావం న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి): చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెంచుతూ పోతున్న చమురు ధరల కారణంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరగి పోతున్నాయి.…



