టీమిండియా గాడిన పడేనా..
రేపు ఇంగ్లాండ్‌తో తలపడనున్న ధోనీసేన కొలంబో ,సెప్టెంబర్ 22 :ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో మ్యాచ్‌కు సిధ్ధమైంది. రేపు కొలంబో వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్‌తో తలపడబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌పై పోరాడి నెగ్గిన ధోనీసేన ఈ మ్యాచ్‌లో పూర్తిగా…


